స్కిజోఫ్రీనియా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మానసిక రుగ్మతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
 
==కారణాలు==
మెదడులో ఉండే డోపమిన్, సెరటోనిన్ వంటి నాడీ రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం దీనికి మూల కారణం. కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయి లేదా ఎందుకు తగ్గుతున్నాయన్నది ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి స్కిజోఫ్రీనియాకు ఖచ్చితమైన కారణాలు చెప్పలేము. కానీ మెదడులో సంభవించే ఈ మార్పులు శాశ్వతం కాదు. కొన్నిసార్లు మందులతో నియంత్రణలో ఉంటాయి కాబట్టి కొన్ని సార్లు దీనికి చికిత్స సాధ్యమే. కుటుంబ సభ్యుల్లో, రక్త సంభందీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే దగ్గరి వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు, ముప్పు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ సమస్య యుక్తవయస్సు ప్రారంభంలో కనిపిస్తుంది కాబట్టి కుటుంభ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే యుక్తవయస్సు పిల్లలపై దృష్టి పెట్టడం అవసరం.
 
[[వర్గం:వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/స్కిజోఫ్రీనియా" నుండి వెలికితీశారు