ముట్నూరి సంగమేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==తెలుగు హాస్యం==
* తెలుగు సాహిత్యంలో హాస్యరసము గురించి వీరు తెలుగు హాస్యం పేరున ఒక గ్రంథాన్ని రచించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=TELUGU%20HAASYAMU&author1=SRI%20M.SANGAMESHAM&subject1=&year=1954%20&language1=telugu&pages=176&barcode=2020120012743&author2=&identifier1=&publisher1=ANDHRA%20SARASWATHA%20PARISHAT&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=0000-00-00&format1=%20&url=/data/upload/0012/748 భారత డిజిటల్ లైబ్రరీలో తెలుగు హాస్యం పుస్తకం.]</ref> దీనిని ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు వారు 1954 లో ప్రచురించారు.
 
ఈ గ్రంథంలో నవ్వు, హాస్యరసము, హాస్యప్రయోగములోని విభేదాలు, హాస్యకల్పన, జానపదహాస్యం, తెలుగు సాహిత్యంలో హాస్యం మరియు మన హాస్యగ్రంథాలు మొదలైన విషయాలను గురించి రచయిత విశేషంగా చర్చించారు.
==ఈడొచ్చిన పిల్ల==
ఇదొక కథా సంపుటి. దీనిని ఉమా పబ్లిషర్సు, విజయవాడ వారు 1956లో ప్రచురించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=EEDOCHINAPILLA&author1=SRI%20M.SANGAMESHAM&subject1=&year=1956%20&language1=telugu&pages=84&barcode=2020120029133&author2=&identifier1=&publisher1=UMAA%20PABLISHERS&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=0000-00-00&format1=%20&url=/data/upload/0029/138 భారత డిజిటల్ లైబ్రరీలో ఈడొచ్చిన పిల్ల పుస్తకం.]</ref> ఇందులో మొండికాపురం, యీ అనబగం సాలదా, గుడ్డి మాలోకం, ఇష్టంలేని ప్రయాణానికి అన్నీ అపశకునాలే, నీతా జాతా, ఈడొచ్చిన పిల్ల, శేషయ్య ధర్మకర్త అయ్యాడు, ఆనర్రీ మెంబరు, మర్యాద, సిగరెట్టు, తరుణోపాయం, ఇంగ్లీషుపీడ మొదలైన కథలున్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ముట్నూరి_సంగమేశం" నుండి వెలికితీశారు