వాసవదత్తా పరిణయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
 
'''వాసవదత్తా పరిణయము''' అనే ఈ కావ్యాన్ని [[వక్కలంక వీరభద్రకవి]] సుమారు క్రీ.శ. 1704లో1704 ప్రాంతంలో వ్రాశాడు. ఐదు ఆశ్వాసాలున్న ఈ ప్రౌఢకావ్యానికి మూలము సంస్కృత భాషలోని వాసవదత్తా అనే గద్యకావ్యము. దానిని సుబంధుడు అనే కవి వ్రాశాడు. సంస్కృతకావ్యానికి ఇది స్వేచ్ఛానువాదము. వీరభద్రకవి మూలకథను కొంత అనుసరించి, కొంత అతిక్రమించి, కొంత కుంచించి, కొంత సృష్టించి వాసవదత్తా పరిణయమును రసవంతమైన కావ్యముగా తీర్చిదిద్దాడు. వైదర్భీరీతిలో రచింపబడిన ఈ కావ్యాన్ని కవి తన సంస్థానాధీశుడైన రావు పెదమాధవరావుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యం 1897లో వీరభద్రకవి వంశీకుడైన వక్కలంక భీమశంకరం రాజమండ్రిలోని వివేకవర్ధినీ ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.
 
==ఇతివృత్తము==
"https://te.wikipedia.org/wiki/వాసవదత్తా_పరిణయము" నుండి వెలికితీశారు