వాసవదత్తా పరిణయము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
==వర్ణనలు==
ఈ కావ్యంలో దండి 'కావ్యాదర్శము' లో పేర్కొన్న ఆష్టాదశ వర్ణనలేకాక, అప్పకవి చెప్పిన ఇరువది రెండు వర్ణనలలో కొన్ని, 'అలంకార శేఖరము'లో పేర్కొన్న ముప్పదిరెండు వర్ణనలలో కొన్ని, కాదంబరి, వసుచరిత్రలను ఆదర్శముగా తీసుకొని మరికొన్ని వర్ణనలు వక్కలంక వీరభద్రకవి చేశాడు. ఆ వర్ణనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1) పాటలీపుత్ర నగర వర్ణన, 2) కుసుమపుర నగర వర్ణన, 3) లవణ సముద్ర వర్ణన, 4) వింధ్యశైల వర్ణన, 5) వసంత ఋతు వర్ణన, 6) గ్రీష్మ ఋతు వర్ణన, 7) వర్ష ఋతు వర్ణన, 8) చంద్రోదయ వర్ణన, 9) సూర్యోదయ వర్ణన, 10) ఉద్యానవన వర్ణన, 11) జలక్రీడ వర్ణన, 12) మధుపాన వర్ణన,
"https://te.wikipedia.org/wiki/వాసవదత్తా_పరిణయము" నుండి వెలికితీశారు