చర్చ:చీరాల: కూర్పుల మధ్య తేడాలు

చీరాల పేరు వెనక చరిత్ర
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ ఊరి పేరుకు సీతాచీరకుసీతచీరకు ఏం సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. చేనేత పరిశ్రమకు ఆలవాలమైన ఈ ఊరు పేరు చీర + ఆల = చీరాల అని చెప్పుకోవడం సులభమే కాదు, శాస్త్రీయం కూడాను.
 
-ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్నిఉదాహరణలు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:చీరాల" నుండి వెలికితీశారు
Return to "చీరాల" page.