ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఖైరతాబాదు మస్జిద్ క్రీ.శ 1626 లో [[ఖైరునీసా బేగం]] చే నిర్మింపబడినది. ఇది మా సాబెబా ([[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]](1612–1626 AD) కుమార్తె) గా కూడా పిలువబడుతుంది. ఆమె తన గురువు అయిన అఖుండ్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం నిర్మించింది.
 
ఈ మస్జిద్ కు ఆనుకొని ఖాళీగా ఉన్న గోపుర భవనం కనిపిస్తుంది. ఈ భవనంలో ఏ విధమైన సమాధి లేకుండా ఖాళీగా ఉండటానికి కారణం అఖుండ్ స్వీయ ఖననం కోసం ఈ మందిరాన్ని నిర్మించాడు; కానీ అతను మక్కా యాత్రకు వెళ్ళి అక్కడే మరణించినందున ఈ భవనము ఖాళీగా వున్నది.
 
ఆయన [[మక్కా]] కు [[హజ్]] యాత్రలో ఉన్నపుడు మరణించాడు.అందువలన ఈ గోపుర భవనం ఖాళీ గా ఉన్నది.<ref>[http://www.aptourism.in/tourists-site/tourists_hyd.html]</ref>
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు