ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
[[ఖైరునీసా బేగం]] తన మేనల్లుడైన [[హుస్సేన్ షా వాలి]]ని అచట రాణిగారికోసం ఒక పాలస్,ఒక మస్జిద్ మరియు ఒక నీటి సరస్సులను కట్టమని అడిగింది. ఆ సరస్సు తదనంతరం ప్రసిద్ధ [[హుసేన్ సాగర్]] గా మారింది. ఇది [[ఖైరతాబాదు]] కు ఉత్తర దిక్కున కలదు.
 
==నిర్మాణము==
==Architecture==
[[ఖైరతాబాదు]] మస్జిద్ రూపకల్పన మరియు నిర్మాణం [[హుస్సేన్ షా వాలి]] చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి మరియు జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో ఖచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.<ref>[http://intach.ap.nic.in/heritagesites.htm]</ref>
Khairatabad Mosque was designed and constructed by [[Hussain Shah Wali]]. The mosque has a three-arch opening in front. The slender minarets of the mosque have lot of decorative work and the Jali (net) work is worth seeing. The architecture of the mosque presents perfect harmony from bottom to top. The chief praying hall is on a raised platform.<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, India had declared it as a heritage site.<ref>[http://intach.ap.nic.in/heritagesites.htm]</ref>
 
==Negligence==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు