వాసవదత్తా పరిణయము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కావ్యములు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 47:
==అలంకారములు==
ఈ కావ్యములో వీరభద్రకవి అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు విరివిగా వాడాడు. పరిసంఖ్యాలంకారము, ఉత్ప్రేక్షాలంకారము, శ్లేషాలంకారము, ఉపమాలంకారము, సూక్ష్మాలంకారము, సందేహాలంకారము, యమకాలంకారము మొదలైనవి ఈ కావ్యములో చూడవచ్చు.
==రసము==
ఈ కావ్యములో శృంగారము అంగిరసము. వీర,రౌద్ర,భయానకము మొదలైనవి అంగరసములు. పది రకములైన మన్మథావస్థలు ఈ కావ్యములో వర్ణించబడ్డవి. అవి వరుసగా దర్శనము, మనస్సంగమము, సంకల్పము, జాగరము, కృశత్వము, అరతి,హ్రీత్యాగము, ఉన్మాదము, మరణవ్యవసాయము మరియు మూర్చ.
 
==కొన్ని పద్యాలు==
 
[[వర్గం:తెలుగు కావ్యములు]]
"https://te.wikipedia.org/wiki/వాసవదత్తా_పరిణయము" నుండి వెలికితీశారు