కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ మస్జిద్‌లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
[[అఫ్జల్‌ బియబాని]] అనే సూఫీ సంతుడు పేదల పెన్నిధి. ఆయన తన మహిమలచేత ఎందరినో రక్షించాడు. రోగులకు స్వస్థత చేకూర్చాడు. ఆయన మరణానంతరం [[1856]]లో ఆయన సమాధినే ఈ దర్గాగా నిర్మించారు. ఈ దర్గాను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే భేదభావం లేకుండా భారతదేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు. అందుకే ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఈ దర్గాకు ఓ విశిష్టత వుంది. ప్రపంచంలోని మూడు ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. మిగతా రెండూ బాగ్దాద్‌, మదీనాలో వున్నాయి. ఈ దర్గాకు ఆకుపచ్చరంగు ఉంటుంది. కేవలం ప్రతిష్ఠ కల్గిన వ్యక్తుల దర్గాలకే ఆకుపచ్చ రంగు ఉంటుందట. భూత, ప్రేత, పిశాచాలు ఆవహించిన వారికి ఈ దర్గాలో స్వస్థత చేకూరుతుందని చాలా మంది భక్తుల నమ్మకం. సంవత్సరానికి ఒకసారి ఈ దర్గా లో జరిగే [[ఉర్సు]] ఉత్సవానికి దేశం నలుమూలల నుండి ముస్లిములతో పాటు ఇతర మతస్థులు కూడా వచ్చి సోదరభావంతో కలిసి పాల్గొంటారు.
==ఇవీ చూడండి==
* [[సూఫీ తత్వము]]
* [[దర్గాహ్]]
* [[ఔలియా]]
* [[భారతదేశంలో ఇస్లాం]]
 
== మూలాలు ==
[[వర్గం:తెలంగాణ మస్జిద్‌లు]]
 
{{మూలాలజాబితా}}
[[వర్గం:తెలంగాణ మస్జిద్‌లురాష్ట్ర దర్గాలు]]
 
[[వర్గం:దర్గాలు]]