ఆర్.కే. నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
<!--{{main|Malgudi}}-->
 
మాల్గుడి, నారాయణ్ సృష్టించిన ఒక కల్పిక, అర్ధ-నగర వాతావరణం కలిగి ఉన్న దక్షిణ భారత పట్టణం.<ref>{{Harvnb|Khatri|2008|p=10.}}</ref> అయినaayana ఈ పట్టణాన్ని సెప్టెంబర్ 1930న [[విజయదశమి]] నాడు సృష్టించారు. ఆ రోజు కొత్త యత్నాలు మదలుపెట్టడానికి మంగళప్రథమైన రోజు. ఆ రోజుని అయిన కొరకు అయిన అమ్మమ్మ ఎన్నుకున్నారు.<ref>{{cite book|last=Parija|first=Kapileshwar|title=Short stories of R.K. Narayan: themes and conventions|publisher=Renaissance Publications|date=2001|page=60|isbn=8186790314|accessdate=2009-08-24}}</ref> అయిన తరువాత భేటిలలో అయిన జీవితచరిత్ర వ్రాసిన సూసన్ మరియు ఎన్.రామ లతో చీప్పినట్లు ముందు అయిన మదిలో ఒక రైల్వే స్టేషన్ కనిపించిందని, తరువాత నెమ్మదిగా మాల్గుడి అనే పేరు అయిన మదిలో వచ్చినట్లు అయిన చెప్పారు.<ref>{{Harvnb|Prasad|2003|p=40.}}</ref> [[రామాయణా]] రోజుల నుండి ఉన్న నిష్కళంకమైన చరిత్ర కలిగి ఉన్న ఒక పట్టణముగా మాల్గుడి సృష్టించబడింది. [[లార్డ్ రామ]] ఈ పాత్తనం మీదుగా వెళ్లారని రాయబడింది; [[బుద్ధా]] కూడా పయనమధ్యలో ఈ పట్టణాన్ని సందర్శించినట్లు రాయబడింది.<ref>{{Harvnb|Khatri|2008|p=168.}}</ref> నారాయణ్ ఈ పట్టణానికి కచ్చితమైన బౌగోళిక హద్దులు ఎప్పుడు పెట్టలేదు. కథలో వచ్చే సంగాతనలకు అనుగుణంగా వూరి యొక్క రూపురేఖలను మార్చి, బవిష్యత్తు కథలకు రంగం సిద్దం చేసేవారు.<ref>{{Harvnb|Walsh|1982|p=30.}}</ref> నారాయణ్ రచనకు సంబందించిన పండితుడైన [[డా జేమ్స్ ఎం. ఫెన్నేలీ]], నారాయణ్ వ్రాసిన అనేక పుస్తకాలు, కథలనుండి మాల్గుడి యొక్క రేఖాచిత్రాన్ని రూపొందించారు.<ref name="Narayan days - Lahiri" />
 
భారాతదేశములో మారుతున్న రాజకీయ పరిణామాల బట్టి మాల్గుడి కూడా మారుతూ వచ్చింది. 1980లలో, భారత దేశములో దేశీయవాదం గట్టిగా పెరుగుతున్న తరుణములో, పట్టణాలకు, ప్రాంతానాలు బ్రిటిష్ పేర్లని మార్చేయడం మరియు బ్రిటిష్ కు సంబందించిన స్తాలాలని తొలగించడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయములో మాల్గుడి మేయోర్ మరియు నగరసభ, చాలా కాలముగా ఉన్న ఫ్రెడరిక్ లాలీ యొక్క విగ్రహముని తీసి వేశారు. ఫ్రెడరిక్ లాలీ మాల్గుడిలో స్థిరపడ్డ ప్రర్రంభ నివాసులలో ఒకరు. అయితే, [[భారత స్వాతంత్ర ఉద్యమాన్ని]] లాలి గట్టిగా సమర్ధించేవారని హిస్టారికల్ సొసైటీస్ ఆధారాలు చూపినప్పుడు, ముందు వారు చేసిన చేర్యాలని నగరాసభ ఉపసంహరించుకోవలసి వచ్చింది.<ref>{{cite news|url=http://pqasb.pqarchiver.com/latimes/access/59604444.html?dids=59604444:59604444&FMT=ABS&FMTS=ABS:FT&type=current&date=Dec+11%2C+1994&author=Judith+Freeman&pub=Los+Angeles+Times+%28pre-1997+Fulltext%29&desc=%60May+You+Always+Wear+Red%27+Insights+into+the+nuances+of+Indian+culture+GRANDMOTHER%27S+TALE+And+Other+Stories%2C+By+R.K.+Narayan+%28Viking%3A+%2423.95%3B+320+pp.%29&pqatl=google|title=May You Always Wear Red' Insights into the nuances of Indian culture|last=Freeman|first=Judith|date=December 11, 1994|newspaper=[[Los Angeles Times]]|accessdate=2009-10-14}}</ref> మాల్గుడిని [[బట్టేర్సీ]], [[ఈస్టన్ రోడ్]]" లకంటే ఎక్కువ ప్రాబల్యం చెందినదని గ్రీన్ వర్ణించారు. మాల్గుడి ని ఫాక్నర్ యొక్క [[యోక్నపటాఫ కౌంటీ]] తో పోల్చవచ్చు.<ref name="RKN 1906-2001 " /> మరియు, ఫాక్నర్ మాదిరిగానే, నారాయణ్ రచనలని చూసినప్పుడు, అనేక కథలు, నవలల ద్వారా పట్టణానికి మరింత నిర్వచనం లబిస్తుంది.<ref>{{cite book|last=Sanga|first=Jaina C.|title=South Asian novelists in English: an A-to-Z guide|publisher=Greenwood|date=2003|pages=194–195|isbn=9780313318856|accessdate=2009-08-25}}</ref>
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1306940" నుండి వెలికితీశారు