యార్లగడ్డ బాలగంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''నామ విజ్ఞాన శాస్త్రం'' అనే విద్యను పరిశోధన పరిధి దాటించి పాఠ్య ప్రణాళికను రూపొందించి, బోధించి, దేశ విదేశ భాషా శాస్త్రజ్ఞుల ప్రశంసలను పొందిన ఆచార్యుడు '''యార్లగడ్డ బాలగంగాధరరావు'''.
 
==ఒక ఊరి కథ==
మానవ వికాసాన్ని గానీ, భాషా శాస్త్రాన్ని గానీ అధ్యయనం చేసేవారికి అత్యంత అవసరమైనది ఊళ్ళ పేర్లు. విజ్ఞాన సర్వస్వ అభివృద్ధిలో కూడా దీని ఉపయోగం చాలా ఉంది. అటువంటి అంశాన్నికూలంకుషంగా చర్చించిన విలువైన గ్రంథమిది. ఒక ఊరి కథ అని పేరు మాత్రానికి పెట్టినా అన్ని ఊళ్ళ కథగా రూపొందింది. గ్రామాల నామాల వెనుకనున్న ఫోక్ ఎటిమాలజీ, వాటికి ప్రామాణికత, భాషా శాస్త్ర విశేషాలు, వంటివి ఇందులో ప్రస్తావించారు.
 
==మూలాలు==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Oka%20Voori%20Kadha&author1=Yarla%20Gadda%20Bala%20Gangadhar%20Rao&subject1=&year=1995%20&language1=telugu&pages=198&barcode=2020120035110&author2=&identifier1=&publisher1=V.G.S%20PUBLICATIONS&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0035/115 భారత డిజిటల్ లైబ్రరీలో ఒక ఊరి కథ పుస్తకం.]
 
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]