కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption =
| birth_date = జూలై 7, 1900
| birth_place =  నడుపూడి[[నడిపూడి]], [[భరత దేశంఆంధ్రప్రదేశ్]]
| death_date = మార్చి 28, 1959
| death_place =  
పంక్తి 14:
| spouse =
| children =
| office = [[Madras Presidency|మద్రాసు రాష్ట్రం]] లో [[రెవెన్యూ శాఖ మంత్రి]]
| term_start =మార్చి 23, 1947
| term_end =జనవరి 24, 1949
| predecessor = [[కడప కోటిరెడ్డి]]
| successor = [[హాలహర్వి సీతారామరెడ్డి]]
| successor = [[H. Sitarama Reddi|సీతారామ రెడ్డి]]
| constituency =
| footnotes =
పంక్తి 24:
}}
 
'''కళా వెంకటరావు''' ([[1900]] - [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు. ఈయన [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించాడు. 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]] లో ఈయన పాల్గొన్నాడు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]] లో, [[వ్యష్టివ్యక్తి సత్యాగ్రహం]] లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]] లో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.
 
ఈయన [[1959]] సంవత్సరం [[మార్చి 28]] న పరమపదించాడు.
పంక్తి 40:
{{s-end}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
<references/>
==ఇవికుడా చూడండి==
*[[Madras Presidency legislative assembly election, 1946]]
*[[Madras State legislative assembly election, 1952]]
*[[Bouloussou Soubramanion Sastroulou]]
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు