ప్యాట్రిక్ మోడియానో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ప్యాట్రిక్ మోడియానో. ఆక్రమణలో ఉన్న జీవితాలని ఆయన అక్షరబధ్ధం చేశారు. 2014 సంవత్సరానికి నోబెల్ సాహితీ పురస్కారం గెలుచుకున్నారు.
 
=='''బాల్యం'''==
పంక్తి 11:
=='''రచనలు'''==
 
నాజీల చేతుల్లో మారణకాండకు గురయిన యూదుల మనోభావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, గుర్తిపును కోల్పోవటం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. 1968 లో వెలువడిన "లా ప్లేస్ ది ఎలిటోయిలే" నవల్ యూరోప్ దేశాల్లో సంచలనం సృష్టించింది. ఆయన నవల "మిస్సింగ్ పర్సన్" 1978 లో ప్రతిష్టాత్మక "ప్రిక్స్ గోన్ కోర్ట్" అవార్డుకు ఎంపికయింది. మోడియానో ఫ్రెంచి భాషలో 40 కి పైగా రచనలు చేశారు. వాటిలో కొన్ని ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. రింగ్ ఆఫ్ నోవల్రోడ్స్: నోవల్, విల్లా ట్రిస్టీ, ఎ ట్రేస్ ఆఫ్ మెలైన్, హనీమూన్ వంటివి ఆ కోవలోనివి. ఆయన చిన్న పిల్లల పుస్తకాలు కూడా రాశారు. సినిమాలకు స్క్రిప్ట్ ని కూడా అందించారు. 2000 లో కేన్స్ సినీ ఉత్సవాల జ్యూరీ లో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఆస్ట్రేలియా స్టేట్ ప్రజ్ప్రైజ్ ని గెలుచుకున్నారు. 2014 సంవత్సరానికి నోబెల్ సాహితీ పురస్కారం గెలుచుకున్నారు.
 
=='''వ్యక్తిగత జీవితం'''==