ఇక్బాల్ పాష: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి చిత్రం చేర్పు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఇక్బాల్ పాషా
| residence = గద్వాల
| other_names = ఉజ్వల్
| image = [[File:కవి ఇక్బాల్ పాషా.jpg|thumb|ఇక్బాల్ పాషా]]
| imagesize =200px
| caption =
| birth_name = ఇక్బాల్ పాషా
| birth_date =
| birth_place = [[మహబూబ్ నగర్ జిల్లా]] , [[కొల్లాపూర్]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = కవి
| occupation = ఉపాధ్యాయులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = ముస్లిమ్
| wife = ఫరీదా బాను
| spouse=
| partner =
| children = 2 కుమారైలు
| father = మహ్మద్ ఇబ్రహీం సాహెబ్
| mother = ఖాజాబీ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''ఇక్బాల్ పాషా''' అను ఈ కవి, రచయిత [[మహబూబ్ నగర్ జిల్లా]] , [[కొల్లాపూర్]] కు చెందినవారు. 'ఉజ్వల్ ' పేరుతో రాస్తుంటారు. వీరి తల్లిదండ్రులు ఖాజాబీ, మహ్మద్ ఇబ్రహీం సాహెబ్. ఇక్బాల్ గారు 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం [[గద్వాల]] మండలం అనంతాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గద్వాలలో స్థిరపడ్డారు.
 
Line 12 ⟶ 49:
{{మూలాలజాబితా}}
{{పాలమూరు జిల్లా కవులు}}
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ఆధునికవర్తమాన కవులు]]
[[వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/ఇక్బాల్_పాష" నుండి వెలికితీశారు