తారమతి బరాదారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==కల్పిత కథలు==
పర్యాటక శాఖ ఈ ప్రదేశాన్ని సుల్తాన్ మరియు తారామతిల శృంగార కథల ప్రదేశంగా గుర్తించింది. <ref>[http://articles.timesofindia.indiatimes.com/2003-12-28/hyderabad/27175685_1_aptdc-golconda-fort-taramati-baradari]</ref> అబ్దుల్లా కుతుబ్ షా రాజ్య కాలంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉండేది.ప్రయాణీకుల కోసం సెరాయ్ లో పాడే తారామతి యొక్క స్వరాన్ని రెండుకిలోమీటర్ల దూరంలో గల గోల్కొండనుండి వినాలని అనుకునేవాడు. ఆమె అద్భుతమైన గాత్రం గాలితో ప్రయాణించి కోటలోని రాజుగారి ని చేరేదట. ఈ విషయాన్ని ధృవీకరించుటకు సరైన సాక్ష్యాలు లేవు.
The tourism department promotes the location by romantic stories linking the then-Sultan with a courtesan named Taramati.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2003-12-28/hyderabad/27175685_1_aptdc-golconda-fort-taramati-baradari]</ref> One such story goes that during the reign of Abdullah Qutb Shah, he used to hear Taramati’s voice as she sung for travelers at the serai, while he sat two kilometers away at Golconda fort. Her melodious voice was carried by the breeze, reaching the prince’s ear at the fort. There is no recorded report of the same.
 
మరొక కథ కూడా ప్రాచుర్యంలో కలదు. ఈ కథలో తారమతి మరియు ప్రేమమతి అనేవారు సోదరీమణులు. వారు అబ్దుల్లా కుతుబ్ షా యొక్క రాజ భవనంలో పవిలియన్ మరియు బాల్కనీ కి మధ్య త్రాడు కట్టి దానిపై నాట్యమాడేవారని.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2002-04-14/hyderabad/27118330_1_qutub-golconda-monument]</ref>
 
Another fable tells of two ravishing dancing sisters, Taramati and Premamati, who danced on ropes tied between their pavilion and the balcony of the king and patron, Abdulla Qutub Shah.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2002-04-14/hyderabad/27118330_1_qutub-golconda-monument]</ref>
 
About half a mile north of the fort lies his grave amid a cluster of [[Qutb Shahi Tombs|carved royal tombs]]. Here lie buried the Qutub Shahi kings and queens in what once their rose gardens.
"https://te.wikipedia.org/wiki/తారమతి_బరాదారి" నుండి వెలికితీశారు