"లఖింపూర్" కూర్పుల మధ్య తేడాలు

 
=== అరణ్యాలు ===
జిల్లాలో అధికంగా వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. జిల్లాలో రంగ రిజర్వ్ ఫారెస్ట్, కకొయి రిజర్వ్ ఫారెస్ట్, దులంగ్ రిజర్వ్ ఫారెస్ట్ మరియు పభొ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇందులో హొల్లాక్ (టెర్మినియా మిరియోకర్పా), అఝర్ (లజర్స్ట్రోమియా స్పెషియోసా), సిమొలు (బొంబాక్స్ సైబా) లేక సల్మలియా మలబరికా, సం (మచిల్లస్), గొమరి (గ్మెలినా), సిసు (దల్బెర్గియా సిస్సీ), సిలిఖ (టెర్మినేలియా చెబుల), వేప (అజదిరచ్త ఇండికా), నాహర్ (మెసుయా ఫెర్రా) మొదలైన వృక్షాలు ఉన్నాయి. అడవి ఏనుగులు, బర్రెలు, పులులు, జింకలు మొదలైన జంతువులు ఉన్నాయి.
Forests are mainly tropical rain forest. Important reserved forests includes [[Ranga Reserve]], [[Kakoi Reserve]], [[Dulung Reserve]] and [[Pabho Reserve]]. Some varieties are Hollokh ([[Terminalia myriocarpa]]), Ajhar ([[Lagerstroemia speciosa]]), Simolu ([[Bombax ceiba]] or [[Salmalia malabarica]]), Sum ([[Machilus]]), Gomari ([[Gmelina arborea]]), Sisu ([[Dalbergia sissoo]]), Silikha ([[Terminalia chebula]]), Neem ([[Azadirachta indica]]), Nahar ([[Mesua ferrea]]) etc. Wild elephants, buffaloes, tigers, deer etc. are there in the forests. Varieties of bird species are observed in swampy areas.The great [[Subansiri River]] has legends of once famous gold washing. But as of now there is no any major exploration of minerals in the district, except some minor exploration for petroleum by ONGC (Oil and Natural Gas Corporation) near Dhakuakhana.
చిత్తడి ప్రాంతాలలో పలు విధాలైన పక్షులు నివసిస్తున్నాయి. జిల్లాలో ధకుయాఖానా వద్ద స్వల్పంగా చమురు నిల్వలు కనుగొనబడ్డాయి.
 
=== విభాగాలు ===
The district has two sub divisions -- [[Dhakuakhana]] and North Lakhimpur (sadar). Dhakuakhana Sub Division consists of two Police stations viz. Dhakuakhana and [[Ghilamara]]. North Lakhimpur Sub-division consists of 5 Police stations viz. North Lakhimpur, [[Boginadi]], Narayanpur, [[Laluk]] and [[Bihpuria]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1307725" నుండి వెలికితీశారు