దేవకీనందన శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
|rhyme =
|publisher = గద్వాల మహారాణి
|publication_date = 19301929బ్
|publication_date_en =
|media_type =
పంక్తి 39:
|printed_by =
}}
ఈ శతకములో కృష్ణా దేవకీనందనా అనే మకుటముతో 108 పద్యాలు ఉన్నాయి<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=7996]భారతి మాసపత్రిక ఫిబ్రవరి 1930 సంచికలో బులుసు నరసింహశాస్త్రి సమీక్ష</ref>. నామమాత్రము విశిష్టమై మఱుగున పడి ఉన్న ఈ శతకాన్ని గద్వాల సంస్థానములోని పుస్తక భాండాగారములో తాళపత్ర లిఖితమై ఉండుట చూచి గద్వాల మహారాణి ముద్రింపించి ప్రకటించింది. ఈ శతకము ద్రాక్షాపాకములో, వైదర్భీరీతిలో, పండిత పామరుల హృదయంగమంగా ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/దేవకీనందన_శతకము" నుండి వెలికితీశారు