దేవకీనందన శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
==కొన్ని పద్యాలు==
<poem>
శా|| పాత్రాపాత్రవివేకముల్ సమసె పాపం బెచ్చెఁబుణ్యంబులే
మిత్రఘ్నత్వము కల్లలాడుటలు స్వామిద్రోహమున్ కొండెమున్
ధాత్రిం బూజ్యములయ్యె సాధువుల చందంబెట్లు రక్షించెదో
సత్రాజిచిత్తనయామనోరమణకృష్ణా, దేవకీనందనా!
 
శా|| అందెల్ చిన్ని పసిండి గజ్జెలును మ్రోయన్ మేఖలా ఘంటికల్
క్రందై తోఁపఁగ రావిరేకు నుదుటన్ గన్పింప గోపాంగనా
నందంబొందఁగ వెన్నముద్దలకునై వర్తించు నీ బాల్యపున్
చందంబాది విజుల్ నుతింపఁదగుఁగృష్ణా, దేవకీనందనా!
 
శా|| నీడల్ దేరెడు చెక్కుటద్దములతో నిద్దంపునెమ్మోముతో
కూడీకూడని చిప్పకూఁకటులతో గోపార్భక శ్రేణితో
వ్రీడాశూన్య కటేరమండలముతో వ్రేపల్లెలో నీవు నాఁ
డాడేశైశవమూర్తినేఁ దలఁతుఁగృష్ణా, దేవకీనందనా!
 
మ|| అమరుల్ పద్మజువ్రాఁత దాఁట రెవఁడొక్కబ్దంబు పెడయ్యె దు
ర్దమదోర్దండ పటు ప్రతాపనిజసంరంభామరానిక వి
క్రమ దుర్వారగజాసుర ప్రళయమింకం జేసిన ట్టీశ్వరున్
సమరక్షోణిజయించు నర్జునుఁడు కృష్ణా, దేవకీనందనా!
</poem>
"https://te.wikipedia.org/wiki/దేవకీనందన_శతకము" నుండి వెలికితీశారు