అలబామా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 154 interwiki links, now provided by Wikidata on d:q173 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Map of USA AL.svg|thumbnail|]]
అలబామా అమెరికా దేశపు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. అలబామాకు ఉత్తరాన [[టెన్నెసీ]], తూర్పున [[జార్జియా]], దక్షిణాన [[ఫ్లోరిడా]], మెక్సికో గల్ఫ్, పడమటన [[మిస్సిసిప్పీ]] రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా కూటమిలో చేరిన ఇరవై రెండవ రాష్ట్రం ఇది. [[1861]] [[అమెరికా అంతర్యుద్ధం|అంతర్యుద్ధ కాలంలో]] ఈ రాష్ట్రం కూటమి నుండి వేరుపడి [[అమెరికా ఐక్య రాష్ట్రాలు|అమెరికా ఐక్య రాష్ట్రాలలో]] సరసన చేరింది. అంతర్యుద్ధానంతరం 1868లో ఈ రాష్ట్రం మరలా కూటమిలో అంతర్భాగమయ్యింది.
{{అ.సం.రా. రాష్ట్రాలు}}
"https://te.wikipedia.org/wiki/అలబామా" నుండి వెలికితీశారు