వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
* కొందరు ప్రముఖులు తమ స్వంత పేరుతో కాక ఇతర పేర్లతో ప్రసిధ్ధి చెందుతారు. ఉదాహరణకు ఆరుద్ర: భాగవతుల శంకర శాస్త్రి అంటే కొంత మందికి తెలియక పోవచ్చు, కాబట్టి ఆరుద్ర అనే పేరునే వాడాలి.
 
* పేర్లకు ముందు ఉండే బిరుదులను కూడా చేర్చవద్దు. ఉదాహరణకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రిపద్మశ్రీ, దాక్టర్‌ నందమూరి తారక రామా రావు అనే పేరు పెట్టవద్దు.
 
* తెలుగు పేర్లే పెట్టండి. సాధారణంగా వాడే పేరు ఇంగ్లీషు భాషా పదం అయినా, తెలుగు అనువాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. వ్యాసం మొదటి లైనులో ఇంగ్లీషు పేరు రాయవచ్చు. అయితే, కొన్ని పేర్ల (ఉదాహరణకు స్పేస్‌ షటిల్‌)కు తెలుగు అనువాదాలు ఉండక పోవచ్చు; వాటికి ఇంగ్లీషు పేరే వాడండి, కానీ తెలుగు లిపిలో ఉండాలి. ఇంగ్లీషు లిపిలో పేరు రాయకండి.