"లఖింపూర్" కూర్పుల మధ్య తేడాలు

== చరిత్ర ==
లఖింపూర్‌కు అస్సాం చరిత్రలో ప్రత్యేకత ఉంది. బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఉన్న కారణంగా తూర్పు నుండి వచ్చే ఆక్రమణ దారుల వలన ఈ ప్రాంతం పలుమార్లు దండయాత్రకు గురైంది. షాన్ వంశానికి చెందిన సుతియా రాజులకు బారో భుయాన్స్ ప్రధాన స్థావరంగా మారింది. 13వ శతాబ్ధం నుండి ఈ ప్రాంతాన్ని అహోం రాజులు పాలించారు. 18వ శతాబ్ధం చివరి దశలో బరమర్లు (బర్మియన్లు) ఈ ప్రాంతంలోని స్థానిక రాజ్యాలను ధ్వంశం చేస్తూ వచ్చారు. [[1826]]లో బ్రిటిష్ ప్రభుత్వం యుండబూ ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం లోని పాలకులను ఇక్కడి నుండి తరిమివేసారు.
వారంతా అస్సాం దక్షిణ ప్రాంతంలోని రాజా పురందంర్ సింగ్ పాలనలో ఉన్న శివ్‌సాగర్‌కు చేరుకున్నారు. [[1838]] నాటికి దక్షిణప్రాంతం కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది.మునుపు " లఖింపూర్ ఫ్రాంటియర్ ట్రాక్ట్‌లో " ప్రస్తుత [[అరుణాచల్ ప్రదేశ్]] లోని [[డిబ్రూగర్]], [[తిన్‌సుకియా]] మరియు [[ధెమోజీధెమాజీ]] జిల్లాలు అంరర్భాగంగా ఉండేవి. లఖింపూర్ ఒకప్పుడు డిబ్రూఘర్ జిల్లాకు కేద్రంగా ఉండేది. [[1976]]లో లఖింపూర్ నుండి డిబ్రూఘర్ వేరు చేయబడింది. <ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> [[989]] అక్టోబర్ 14న లఖింపూర్ నుండి [[ధెమోజిధెమాజి]] జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/>
 
=== పేరు వెనుక చరిత్ర ===
లఖింపూర్ అంటే లక్ష్మీ పురం అని అర్ధం. నగరం పాడ్జిపంటలతో సమృద్ధికలిగి ఉంటుంది కనుక ఇది లఖింపూర్ అయింది. ఇక్కడ ధాన్యసంపద కూడా అధికంగా ఉంది కనుక కూడా దీనికీ పేరు వచ్చింది.ఈ నగరంలో కూరగాయలు, పాలు, చేపలు పుష్కలంగా లభిస్తుంటాయి.
The name 'Lakhimpur' is believed to have come from word “Lakshmi”, the Hindu goddess of Wealth and Prosperity. The word “pur” has two meanings—first one is “full”, so 'Lakhimpur' means 'full of paddy'. The second meaning is "City", so 'Lakhimpur' means 'The City of Wealth and Prosperity'. Besides, the district has alluvial soil which is very fertile. Also fish, vegetables, milk etc. were abundant.
 
==భౌగోళికం ==
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ. <ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1307912" నుండి వెలికితీశారు