లఖింపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
లఖింపూర్ జిల్లా వైశాల్యం 2277 చ.కి.మీ. <ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | page = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> వైశాల్యపరంగా జిల్లా [[ఇండోనేషియా]] లోని యాపెన్ ద్వీపం. <ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Yapen 2,278km2}}</ref>
=== ప్రకృతి సౌందర్యం===
[[బ్రహ్మపుత్ర]] నది ఉత్తర తీరంలో ఉన్న లఖింపూర్ జిల్లా ప్రకృతిమాత ఒడిలో ఒదిగి ఉన్న సుందరభూమి. జిల్లా ఉత్తర సతిహద్దులో [[అరుణాచల్ ప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[పపుమ్‌పపుమ్ పరె]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[ధెమాజి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[జోర్హాట్]] జిల్లాకు చెందిన నదీద్వీపం, పశ్చిమ సరిహద్దులో [[సోనిత్‌పూర్]] జిల్లా ఉన్నాయి. [[బ్రహ్మపుత్ర]] నదిలో స్టీమర్లు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి సంవత్సరం మొత్తం [[డిబ్రూగర్]] జిల్లాకు, వర్షాకాలంలో సదియాకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న రవాణాకు అవకాశం ఉన్న ఉపనదులలో సుబన్‌సిరి, రంగగనడి మరియు దిక్రొంగ్ ప్రధానమైనవి. జిల్లా 26.48’ మరియు 27.53’ ఉత్తర అక్షాంశం మరియు 93.42’ తూర్పు 94.20' రేఖాంశంలో ఉంది.
 
=== అరణ్యాలు ===
"https://te.wikipedia.org/wiki/లఖింపూర్_జిల్లా" నుండి వెలికితీశారు