మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox temple
| name = మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం
| image =
| image_alt =
| caption =
| other_names =
| proper_name = మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం
| devanagari =
| sanskrit_translit =
| tamil =
| marathi =
| bengali =
| country = భారత దేశం
| state = తెలంగాణ
| district = [[వరంగల్లు జిల్లా]]
| location = [[మంగపేట]] మండలంలోని, [[మల్లూరు]]
| elevation_m =
| primary_deity_God = లక్ష్మీనర్సింహస్వామి
| primary_deity_Godess =
| utsava_deity_God =
| utsava_deity_Godess=
| Direction_posture =
| Pushakarani =
| Vimanam =
| Poets =
| Prathyaksham =
| important_festivals=
| architecture = కాకతీయ, చాళుక్య; హిందూ
| number_of_temples =
| number_of_monuments=
| inscriptions =
| date_built = ఆరవ శతాబ్దానికి పూర్వం
| creator =
| website =
}}
 
 
[[వరంగల్]] జిల్లాలోని [[మంగపేట]] మండలం [[మల్లూరు]] గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
 
Line 11 ⟶ 48:
మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి [[రుద్రమదేవి]] సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. [[ఓరుగల్లు]] రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రం పై [[గోన గన్నారెడ్డి]] నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
గుట్ట శిఖరం పై కాకతీయ రాజులు.. కొనేరు, అర్ధ మండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించే వారని తెలుస్తుంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధ కాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట.
 
==17వ శతాబ్దంలో గజనీమహమ్మద్ రాక==
కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో [[గజనీ మహ్మద్]] ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.