మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| marathi =
| bengali =
| country = [[భారత దేశం]]
| state = [[తెలంగాణ]]
| district = [[వరంగల్లు జిల్లావరంగల్]]
| location = [[మంగపేట]] మండలంలోని, [[మల్లూరు]] గ్రామం
| elevation_m =
| primary_deity_God = లక్ష్మీనర్సింహస్వామి
పంక్తి 54:
==చింతామణి జలపాతం==
హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం(అక్కధార - చెల్లెధార)ను సర్వరోగనివారిణిగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.
 
==మూలాలు==
[http://namasthetelangaana.com/Zindagi/article.asp?category=7&subCategory=1&ContentId=390229|నమస్తే తెలంగాణ వెబ్సైట్ లో ప్రచురితమైన వ్యాసం]
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:వరంగల్ జిల్లా దేవాలయాలు]]
[[వర్గం:వరంగల్ జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:హిందూ దేవాలయాలు]]