ఇల్లినాయిస్: కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం
చిత్రాన్ని జోడించు
పంక్తి 1:
[[దస్త్రం:Map of USA IL.svg|thumbnail|]]
ఇల్లినాయిస్ [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] ఒకటి. ఈ రాష్ట్రం అమెరికాలో చేరిన 21వ రాష్ట్రం. ఇల్లినాయిస్ అమెరికాలో అయిదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇల్లినాయిస్ నది మీదుగా మిస్సిస్సిప్పి నదిని [[మహా సరస్సులు|మహా సరస్సులతో]] కలిపే కీలకమయిన ప్రాంతంలో ఉన్న కారణాన ఈ రాష్ట్రం రవాణా వ్యవస్థకు నెలవైంది.
 
"https://te.wikipedia.org/wiki/ఇల్లినాయిస్" నుండి వెలికితీశారు