1972: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
== మరణాలు ==
* [[జనవరి 10]]: ప్రసిద్ధ తెలుగు కవి [[పింగళి లక్ష్మీకాంతం]] పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు .[ జ. 1894]
* [[జనవరి 22]]: తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, [[స్వామి రామానంద తీర్థ]]. [మ. 1903]
* [[జనవరి 31]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన మహేంద్ర.
* [[మే 7]]: [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ముఖ్యమంత్రి]] [[దామోదరం సంజీవయ్య]]
"https://te.wikipedia.org/wiki/1972" నుండి వెలికితీశారు