తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు