నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
నారాయణ రావు హైదరాబాదుకు వచ్చింతర్వాత కొంత మంది యువకులను చేరదీసి "యువ క్రాంతి దళ్" ఏర్పాటు చేశారు. దానికి [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] సలహాదారుగా వుండి కొంత ఆర్థిక సహాయం కూడ చేసే వారుచేసేవారు. ఆ విధంగా [[ఆర్య సమాజ]] కార్యక్రమాలలో పాల్గొంటూ "లా"న్యాయవాద కోర్సును కూడవిద్యను కొనసాగించాడు. 1946 లో ఒకసారి [[దారుసలాందారుస్సలాం]] మైదానంలో [[మహమ్మద్ అలీ జిన్నా]] ప్రసంగాన్ని విన్నాడు. రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించుకోలేక పోయాడు. ఏదైనా సాహసం చేయాలని అపుడే నారాయణరావు మిత్ర బృందం నిర్ణయించుకున్నది . . కాని ఏది? అనే స్పస్టత లేదు. "లా" కోర్సుకోర్సులో లో భాగంలోభాగంగా ప్రతి రోజు హైకోర్టు లోహైకోర్టులో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లే వాడువెళ్లేవాడు. ఒక నాడుఒకనాడు వకాలత్ కోర్సుకు వెళుతుండగా నారాయణ రావు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుంటాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళు తుండగావెళుతుండగా [[నయాపూల్ బ్రిడ్జివంతెన]] వద్ద పోలీసులు ట్రాపిక్వాహనాల నురాకపోకలను ఆపేశారు. ప్రతి రోజు నిజాము నవాబు దారుల్ షిపా లోనిషిఫాలోని తన తల్లి సమాధిని దర్శించుదర్శించుకోడానికి కోడానికి వెళ్లివస్తుంటాడు. వెళ్లి వస్తుంటాడు. అసమయాలలోసమయాలలో పోలీసులు ట్రాపిక్వాహనాల నురాకపోకలను ఆపేస్తారు. నిలబడి వున్న నారాయణ రావు మిత్రబృందం కారు లోకారులో వెళుతున్న [[నిజాము]]ను చూశారు. అప్పుడు మిత్రబృందలోనిమిత్రబృందంలోని ఒకడు అనాలోచితంగా, హటాత్తుగాహఠాత్తుగా తన మిత్రులతో " [[నిజాము]]ను చంపేస్తె........" అన్నాడు. ఆతరువాత ఆసంగతి ఎవరు మాట్లాడు కోలేదు. కొన్ని రోజుల తర్వాత మితృడు [[బాలకిషన్]] ఆ రోజు అనుకున్నట్లు నిజామును చంపాలని నిర్ణయించు కున్నట్లునిర్ణయించుకున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరు సరే ననుకొని ప్రణాళికను రూపొందించు కున్నారురూపొందించుకున్నారు. వీరందరూ [[సుభాష్ చంద్ర బోస్]] ఉపన్యాసాలను శ్రద్దగా చదివేవారు. అందులో అతని నినాదం "మీరు మీ రక్తాన్నివ్వండి..... నేను మీకు స్వాతంత్రం ఇస్తాను... " అన్న మాటలు వీరందరినీ ఉర్రూత లూరించిందిఉర్రూతలూగించింది. దాంతో మిత్రులందరు, ......బాంబులేసి నైజామును చంపాలని......., ప్రాణ త్యాగానికైనా సిద్ద పడాలని నిర్ణయించుసిద్ధపడాలని కున్నారునిర్ణయించుకున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/నారాయణరావు_పవార్" నుండి వెలికితీశారు