తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తూము రామదాసు వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు.
==రచనలు==
# రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
# గోపికావిలాసము (ప్రబంధము)
# మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
# కాళిదాసు నాటకము
# ఆంధ్రపదనిధానము
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు