తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

6 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''తూము రామదాసు''' వరంగల్లుకు చెందిక కవి. కాపు కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు.
==రచనలు==
# రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
74,930

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1308472" నుండి వెలికితీశారు