కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
మహారాష్ట్రదేశంలో ''సమాచార్'', ''వివిధ విజ్ఞాన్ విస్తార్'' అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ''కేసరి'', ''మహారాష్ట్ర'' వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి [[మోరోపంత్]] రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది.
 
అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో [[విజయవాడ|బెజవాడ]] క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వేంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తికోసం నడిపే "తెలుగు జనానా" పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. "శివాజీ చరిత్రము" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "హిందూ మహా యుగము", "ముస్లిమ్ మహాయుగము" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరావులక్ష్మణరాయ వ్యాసావళి"<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=laqs-mand-a%20raaya%20vyaasaaval%27i&author1=raavu%20vein%27kat%27a%20laqs-mand-a&subject1=GENERALITIES&year=1950%20&language1=Telugu&pages=172&barcode=2030020024543&author2=&identifier1=&publisher1=vein%27kat%27a%20laqs-mand-a%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/658 భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణరాయ వ్యాసావళి పుస్తకం.]</ref> పేరుతో ప్రచురితమైనాయి.
 
==శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం==