"శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు" కూర్పుల మధ్య తేడాలు

'''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు''' [[తెలుగు కథ|తెలుగు కథా]] సాహిత్యంలో ఇతివృత్తము శైలిల వల్ల ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు సమాజంలోని వివిధ దురాచారాలు, ఆనాటి సమాజంలో వస్తున్న మార్పులు, జమీందారీ సంస్కృతి తదితర అంశాలపై వచ్చాయి. ఈ కథలు వివిధ తెలుగు పత్రికల్లో ముద్రణ కావడంతో పాటు చాలా సంకలనాలుగా ప్రచురణకు నోచుకున్నాయి.
== రచనా నేపథ్యం ==
[[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి]] 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో గోదావరి మండలంలోని తెలుగువారి జీవన సంస్కృతి ముడిసరుకుగా రాసిన 65కథలు పలు సంకలనాలుగా ప్రచురితమయ్యాయి. ఆంగ్లసాహిత్యం, ఆంగ్లభాషలతో ప్రాథమిక పరిచయం లేకున్నా తన స్వతంత్ర ఆలోచనలతో అత్యాధునికమైన భావజాలాన్ని, అపురూపమైన శైలిని అభివృద్ధి చేసుకోవడం విశేషం.
 
==రెండవ సంపుటం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1308532" నుండి వెలికితీశారు