కరుటూరి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
 
[[సెప్టెంబరు 8]], [[1933]] లో జన్మించిన సూర్యారావు ఉన్నత పాఠశాల చదువు ముగించాడు. తండ్రి నుండి సంక్రమించిన ఒక ఎకరము పొలము అమ్మి, [[కర్ణాటక]] రాష్ట్రము వలస వెళ్ళి, [[హాస్పేట]] లో వ్యవసాయము చేయుటకు స్థిరపడ్డాడు. కష్టాన్ని నమ్ముకున్న సూర్యారావు అంచలంచలుగా ఎదిగాడు. 'వరలక్ష్మి' ప్రత్తి వంగడాన్ని సాగు చేసిన ప్రధముడు. ఒకే పంటలో 75 టన్నుల చెరకు పండించి పురస్కారాలు పొందాడు. రహదారుల కాంట్రాక్టరుగా, రైస్ మిల్లు యజమానిగా, ఎరువుల వ్యాపారిగా సంపాదించిన డబ్బుతో కూర్గ్ లోని బ్రిటిష్ వారి తేయాకు ఎస్టేట్ కొన్నాడు. 1975లో మెగ్నీసియం ఉత్పాదక పరిశ్రమ, 1978లో నవభారత్ స్టీల్, 1979లో దీపక్ కేబుల్స్ , 1993 లో కరుటూరి ఫ్లోరిటెక్ స్థాపించాడు.
 
==కరుటూరి గ్లోబల్==
"https://te.wikipedia.org/wiki/కరుటూరి_సూర్యారావు" నుండి వెలికితీశారు