తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఖమ్మం జిల్లా లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సం...
(తేడా లేదు)

12:17, 14 అక్టోబరు 2014 నాటి కూర్పు

ఖమ్మం జిల్లా లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి. అత్రి మహర్షి పేరు మీదుగా ఆకేరు, భృగు మహర్షి పేరు మీదుగా బుగ్గేరు, మౌద్గల్య మహర్షి పేరు మీదుగా మున్నేరు కూడలి స్థానాలలో చాలా చోట్ల సంగమేశ్వరుని గుడులు కనిపిస్తాయి.