గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
జి.కె.వెంకటేష్ కన్నడ చిత్ర సీమలో బి.కె.సుమిత్ర, బెంగుళూరు లత, సి.అశ్వద్థ, సులోచన వంటి అనేక ప్రతిభ గల నూతన గాయకులను పరిచయం చేశాడు. [[రాజ్ కుమార్]] ను గాయకుడుగా పరిచయం చేసింది కూడా వెంకటేషే. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులు [[ఇళయరాజా]], [[ఎల్.వైద్యనాథన్]], శంకర్ గణేష్ వంటివారు జి.కె.వెంకటేష్ శిష్యులే. కన్నడ చిత్రరంగంలో 600కు పైగా సినిమాలకు సంగీతం అందించిన వెంకటేష్, ''భక్త తుంబుర'' మరియు ''హూస నీరు'' చిత్రాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.
 
జి.కె.వెంకటేష్ వద్ద సహాయకుడిగా 200 కన్నడ చిత్రాలలో పనిచేసిన ఇళయరాజా ఆ తర్వాత స్వతంత్రంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడయ్యాడు. అవసాన దశలో వెంకటేష్ కు సినిమాలు లేక, సినిమా నిర్మాతగా నష్టపోయిన దశలో ఇళయరాజా ఈయన్ను అక్కున చేర్చుకొని చనిపోయేవరకు తన సంగీత బృందంలో శాశ్వత స్థానం కల్పించాడు. జి.కె.వెంకటేష్ [[1993]] [[నవంబర్ 17న17]]న [[మద్రాసు]]లో మరణించాడు.
 
==చిత్రసమాహారం==