హెలికాప్టరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
'''హెలికాప్టరు''' ([[ఆంగ్లం]] Helicopter) గాలిలో ఎగిరే [[విమానం]] వంటి [[వాహనము]]. కాని, మామూలు విమానం లాగా కాకుండా, దీనికి తలపై రెండు లేక నాలుగు [[రెక్కలు]] ఉంటాయి. ఇవి వేగంగా తిరిగినప్పుడు, విమానం నిట్టనిలువుగా పైకి లేస్తుంది. గాలిలో అలా [[డేగ]] లాగా కొంతసేపు ఉండగలుగుతుంది. ముందుకు, వెనకకు కూడ పోగలుగుతుంది. మళ్ళీ తిరిగి, భూమి మీదకు ఏటవాలుగా కాకుండా, నేరుగా దిగుతుంది. దీనికి [[రన్‌ వే]] (runway) అవసరం లేదు. [[హెలిపాడ్]] (helipad) ఉంటే చాలు.
 
==హెలికాప్టర్ ఎలా ఎగురుతుంది?==
== ఉపయోగాలు ==
హెలికాప్టరు యొక్క ప్రత్యేకమైన లక్షణాల మూలంగా విమానాల వలన కాని కొన్ని క్లిష్టమైన పనులను సులువుగా చేయగలుగుతున్నారు. ఈనాడు వీటిని [[రవాణా]], నిర్మాణ రంగం, అగ్నిమాపక దళాలు, మిలటరీ వ్యవస్థలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/హెలికాప్టరు" నుండి వెలికితీశారు