"తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ఖమ్మం జిల్లా లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సం...)
 
[[ఖమ్మం జిల్లా]] లో మూడు నదులు కలిసే (కూడలి) ప్రాంతంలో వున్నది సంగమేశ్వరుని గుడి.
[[అత్రి మహర్షి]] పేరు మీదుగా '''ఆకేరు''', [[భృగు మహర్షి]] పేరు మీదుగా '''బుగ్గేరు''', [[మౌద్గల్య మహర్షి]] పేరు మీదుగా '''మున్నేరు''' కూడలి స్థానాలలో చాలా చోట్ల సంగమేశ్వరుని గుడులు కనిపిస్తాయి.
మహాశివరాత్రి రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కూడలి జాతర జరుగుతుంది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1309050" నుండి వెలికితీశారు