కిల్లి కృపారాణి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 25:
'''డాక్టర్ కిల్లి కృపారాణి ''' ఒక భారతీయ రాజకీయ నాయకురాలు మరియు వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేస్తున్నారు.
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
శ్రీకాకుళం లో [[1965]] [[నవంబరు 19]] న కామయ్య, కౌసల్య దంపతులకు జన్మించారు. విశాఖపట్నం [[m:en:Andhra Medical College|ఆంధ్ర వైద్య కళాశాల]] నుండి [[m:en:Bachelor of Medicine, Bachelor of Surgery|ఎం. బి. బి. ఎస్ ]] పూర్తిచేశారు.
 
==రాజకీయ ప్రస్థానం==
2004 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. కానీ 2009 ఎన్నికలలో నాలుగుసార్లు ఎ.పీ గా గెలిచిన [[కింజరాపు ఎర్రన్నాయుడు]] పై భారీ మెజారిటీ తో గెలిచారు.<ref>http://www.thehindu.com/news/states/andhra-pradesh/cabinet-berths-likely-for-4-congress-leaders-from-state/article4035835.ece</ref>
"https://te.wikipedia.org/wiki/కిల్లి_కృపారాణి" నుండి వెలికితీశారు