2004: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జనవరి 12]]: [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి [[రామకృష్ణ హెగ్డే]].
* [[ఫిబ్రవరి 26]]: [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి [[శంకర్‌రావు చవాన్]].
* [[మర్చి 5]] - కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి./[జ. 1928]
* [[ఏప్రిల్ 17]]: [[సౌందర్య]] ప్రముఖ సినిమా నటి. [1972]
* [[జూలై 31]]: ప్రముఖ హాస్యనటుడు [[అల్లు రామలింగయ్య]]. [జ.1922]
"https://te.wikipedia.org/wiki/2004" నుండి వెలికితీశారు