"కొమ్మినేని శేషగిరిరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
| birth_place =
| native_place =
| death_date = [[2008]], [[డిసెంబర్ 5]]
| death_place =
| death_cause =
దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం [[గిరిబాబు]] హీరోగా నటించిన [[దేవతలారా దీవించండి]]. ఆ చిత్ర విజయం తరువాత [[సింహగర్జన]] సినిమాకు, ఆ తరువాత [[తాయారమ్మ బంగారయ్య]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో [[శివాజీ గణేశన్‌]] తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. ఈయన [[కన్నడం]] లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
కొమ్మినేని [[2008]], [[డిసెంబరు 5న5]]న చెన్నైలో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
 
[[వర్గం:2008 మరణాలు]]
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1309671" నుండి వెలికితీశారు