కొమ్మూరి వేణుగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
తెలుగులో గొలుసు నవల అనే కొత్త ప్రక్రియను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, [[గొల్లపూడి మారుతీరావు]] గార్లతో కలిసి మొదలుపెట్టాడు. దీనిని "ఇడియట్" అనే పేరుతో [[ఆంధ్ర జ్యోతి]] వారపత్రికలో 1968 లో ధారావాహికగా ప్రచురించారు.
 
వేణుగోపాలరావు [[విజయవాడ]] లో [[1935]] [[సెప్టెంబరు 4]] వ తేదీన జన్మించాడు.
 
కొమ్మూరి సెక్స్ ఎడ్యుకేషన్ కలిగించడానికి [[సృష్టి రహస్యాలు]] (1980) అనే సినిమాను నిర్మించాడు.