ఒక లైలా కోసం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''ఒక లైలా కోసం ''' 2014 అక్టోబర్ 17న విడుదలైన తెలుగు చలన చిత్రం.
==కథ==
కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్లి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్లికి ఓకే అంటుంది. మరి పెళ్లి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా అన్నదే మిగిలిన కథ <ref name="'Oka Laila Kosam' Review: Cute Love Story">http://www.greatandhra.com/movies/reviews/oka-laila-kosam-review-cute-love-story-60654.html</ref><ref name="Movie Review: OKA LAILA KOSAM (By Hapra)">http://english.tupaki.com/enews/view/Movie-Review--OKA-LAILA-KOSAM--By-Hapra-/77886</ref>.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఒక_లైలా_కోసం" నుండి వెలికితీశారు