డైనమైట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| బ్లాస్టింగ్ క్యాప్‌కు అనుసంధానించబడిన ఎలక్ట్రికల్ కేబుల్ (లేదా ఫ్యూజ్).
}}]]
[[Image:Inserting dynamite into hole.jpg|thumb|right|Preparation1942లో ofడగ్లస్ dynamiteఆనకట్ట duringనిర్మాణ theసమయంలో constructionడైనమైట్ ofను theసిద్ధం [[Douglasచేస్తున్న Dam]], 1942చిత్రం.]]
 
'''డైనమైట్''' అనగా ఉష్ణవాహక పొడి (Diatomaceous earth) లేదా పొడి గుండ్లు, మట్టి, సాడస్ట్, లేదా కలప గుజ్జు వంటి ఇతర ఇంకించుకొనే పదార్ధాలను ఉపయోగించుకొని పనిచేసే నైట్రోగ్లిజరిన్ ఆధారిత పేలుడు పదార్థం. తక్కువ స్థిరత్వమున్న సాడస్ట్ వంటి సేంద్రీయ పదార్థాలను డైనమైట్లకు ఉపయోగిస్తారు మరియు సాధారణ ఉపయోగం నిలిపివేయబడింది. డైనమైట్ ను జర్మనీ లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త మరియు ఇంజనీరు ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నారు, మరియు 1867 లో పేటెంట్ పొందాడు. దీని పేరు "పవర్" అనే అర్థానిచ్చే, డైనమిస్ δύναμις అనే పురాతన గ్రీకు పదం నుండి నోబెల్ రూపొందించాడు.
"https://te.wikipedia.org/wiki/డైనమైట్" నుండి వెలికితీశారు