పారుపల్లి రామక్రిష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
వీరు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో పారుపల్లి శేషాచలం మరియు రంగమ్మ దంపతులకు జన్మించారు. [[సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి]] గారి వద్ద శిక్షణ పొంది విజయవాడలో స్థిరనివాస మేర్పరచుకొని [[గురుకుల పద్ధతి]]లో ఉచితంగా విద్యాబోధన చేశారు.
 
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు. సంగీత, సాహిత్య, లక్ష్యలక్షణాలను పోషిస్తూ బాగా పాడేవారు. వర్ణంతో ఆరంభమై, శ్రోతల అభిరుచిని గమనించి, రాగం, స్వరం, నెరవల్ మోతాదు మించకుండా ఆద్యంతం కచేరీని రక్తిగా నడిపేవారు. ప్రక్కవాద్యాలను ప్రోత్సహిస్తూ పాడేవారు. కచేరీలో అన్ని అంశాలు ఉండేవి; అనగా తాళముల మార్పు, మధ్యమకాల కీర్తనలు, చౌకకాల కీర్తనలు, రాగం, తానం, పల్లవి, శ్లోకం, రాగమాలిక, పదం, జావళి, తిల్లాన, మంగళంతో కచేరిన్ ముగించేవారు.
పంతులుగారు జంత్రగాత్రములతో కచేరి చేసేవారు.
 
==శిష్యవర్గం==
వీరి శిష్యవర్గంలో అనేకులు, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి వహించారు. వారిలో గాత్ర విద్వాంసులు, వాద్య విద్వాంసులు, ఉత్తమ బోధకులు ఉన్నారు. పంతులుగారి శిష్యులలో కొందరు:
 
[[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, [[అద్దంకి శ్రీరామమూర్తి]], పారుపల్లి సుబ్బారావు, మంగళంపల్లి పట్టాభిరామయ్య, వంకదారి వేంకటసుబ్బయ్య గుప్త, [[అన్నవరపు రామస్వామి]], నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, శిష్ట్లా సత్యనారాయణ, [[దాలిపర్తి పిచ్చిహరి]], పరిదే సుబ్బారావు, దాలిపర్తి సూర్యుడు, భమిడిపాటి నరసింహశాస్త్రి, మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, చల్లపల్లి పంచనద శాస్త్రి, అడుసుమల్లి వేంకట కుటుంబ శాస్త్రి, పువ్వుల ఆంజనేయులు, గుంటూరు సుబ్రహ్మణ్యం, చదలవాడ సత్యనారాయణ, లంక వేంకటేశ్వర్లు, ప్రపంచం కృష్ణమూర్తి
 
==ఇతర వివరాలు==
{{అనువాదం}}