కోణార్క సూర్య దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
==మందిర వర్ణన==
ఈ దేవాలయం, మొగసాల (An entrance hall)- రెండూనూ పీఠంపైన [[రథం]] లాగా చెక్కిఉంది. పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్కచక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మొగసాలసమ్ముఖంలో ఏడుగుర్రాలు. శాస్త్రోక్తంగా సూర్యభగవానుడు సప్తాశ్వరధారూఢుడై
ప్రపచంచొట్టూ తిరుగుతున్నాడు.అవన్నె ఇప్పుడు అంతగాలేవు.ఒరిసా దేవాలయములు నాలుగురకాలు: రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈదేవాలయమును, పూరి భువనేశ్వరాలయాలును రేఖా దేవాలయములు. కోణార్కము ఐదు రధాలమందిరము.మందిరంధ్యభాగములో సుచారుకారు ఖచితమగు సింహాసనమొకటున్నది. దానిపైన సూర్యభగవానుడు.దేవాలయముతోపాటు మొగసాల ఒక తామరపూవు మీద చెక్కివున్నది.మొగసాలకు నాల్గువైపులా ద్వారాలు. ఎంతో చక్కగా లలితకళలాగు రాయిమీద సుత్తిపెట్టిచెక్కివున్నది. ఆశ్రేణీలు, తామరపువ్వులు, లతలు అవన్నీ చూస్తే రమ్యముగా ఉండును.మొగసాలమ్ముఖాన మోరొక స్వతంత్రపీఠం మీద "నాట్యమందిరం" నిర్మింపబడిఉన్నది.దీనిని కొందరు భొగమటపమని, మరికొదరు నాట్యమందిరమని అంటారు. ఎచటా అశ్లీలాలు లేవు.అన్నివైపులా నర్తకులు భాజభజంత్రీలతో దేవార్చంబచేయటం కనబడుతోంది. ఆభంగిమలు ఈనాటి భరతనాట్యకళా ప్రదర్శకులు అనుకరించటానికి ఎంతో అనుకూలమని చెప్పవచ్చును. అంతేకాదు ఈ నాట్యమందిరము తామరపువ్వులతో నిండి ఉన్నది. దేవార్చనకు, భూషణానికి ప్రచీనులు ఈపువ్వులనే వాడేవారు.