అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1852]]: [[స్కాట్లాండు]]కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, [[విలియం రామ్సే]] (మ. 23 జూలై 1916).
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత.
*[[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]],ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు,క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు
* [[1904]]: [[లాల్‌ బహదూర్‌ శాస్త్రి]]. [[లాల్ బహాదుర్ శాస్త్రి ]] భారత దేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి [మ. 1966]
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్ (Chartered Accountant). పి. బ్రహ్మయ్య అండ్ కంపెనీ అను సంస్థను స్థాపించారు
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు