తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 13:
==నదీ ప్రయాణం==
[[ఫైలు:Sangama.jpg|right|thumb|శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద తుంగ, భద్రల సంగమస్థలంలో ఉన్న చిన్న నంది ఆలయం]]
[[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపి]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలం వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో [[హోస్పేట]] వద్ద [[ఆనకట్ట]] నిర్మించబడినది.
|