సెల్సియస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన [[ఆండ్రీ సెల్సియస్]] (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0<sup>0</sup> C గా తీసుకున్నాడు.(మంచు [[ద్రవీభవన ఉష్ణోగ్రత]] 0<sup>0</sup> C). ఇపుడు అదే ఉష్ణమాపకాన్ని [[హిప్సోమీటర్]] లో ఉంచి నీరు ఆవిరిగా మారినపుడు పాదరస మట్టం గుర్తించి దానికి 100<sup>0</sup> C గా తీసుకున్నాదు.(నీటి [[బాష్పీభవన ఉష్ణోగ్రత]] 100<sup>0</sup> C). ఉష్ణమాపకం పై గల ఊర్ధ్వ, అధో స్థిర స్థానలను గుర్తించిన తర్వాత దానిని 100 సమ భాగాలుగా చేశాడు.సెల్సియస్ ఉష్ణ మాపకంలో సెల్సియస్ ఊర్థ్వ స్థిర స్థానంగా 100<sup>0</sup> C మరియు అధో స్థిర స్థానంగా 0<sup>0</sup> C గా తీసుకున్నాడు.
*సెల్సియస్ ఉష్ణొగ్రతను ఫారెన్‍హీట్ డిగ్రీలుగా మార్చుటకు:[9/5xTemp <sup>0</sup>C]+32.సెంటిగ్రేడ్ ఉష్ణొగ్రతను మొదట 9/5 గుణించి, వచ్చిన విలువకు32 ను కలిపిన ఫారెన్‍హీట్ డిగ్రీలు వచ్చును.9/5 విలువ 1.8 కావున సెంటిగ్రేడును 1.8 చే గుణించి ,వచ్చినవిలువకు 32ను కలిపినను సరిపోతుంది.
 
==సాధారణ ఉష్ణోగ్రతలు==
ఇతర ఉష్ణోగ్రత ప్రమాణాలతో సెల్సియస్ స్కేల్ కి సంబంధించిన కొన్ని కీలక ఉష్ణోగ్రతలు క్రింద పట్టికలో చూపబడ్డాయి.
{|class="wikitable" style="text-align: center;"
|+ ముఖ్యమైన స్కేల్ సంబంధాలు
|-
! !! కెల్విన్ !! సెల్సియస్ !! ఫారెన్ హీట్
|-
|style="text-align: right;" |Absolute zero<br>(precisely, by definition)
|0 K
|−273.15&nbsp;°C
|−459.67&nbsp;°F
|-
|style="text-align: right;" |Boiling point of [[liquid nitrogen]]
|77.4 K
|−195.8&nbsp;°C<ref name="Handbook of C&P">Lide, D.R., ed. (1990&ndash;1991). ''Handbook of Chemistry and Physics.'' 71st ed. CRC Press. p. 4–22.</ref>
|−320.4&nbsp;°F
|-
|style="text-align: right;" |[[Sublimation (phase transition)|Sublimation]] point of [[dry ice]].
|195.1 K
|−78&nbsp;°C
|−108.4&nbsp;°F
|-
|style="text-align: right;" |Intersection of Celsius and Fahrenheit scales.
|233.15 K
|−40&nbsp;°C
|−40&nbsp;°F
|-
|style="text-align: right;" |Melting point of H<sub>2</sub>O (purified ice)<ref name="ROTTOTIPIRM 1">The ice point of purified water has been measured to be 0.000<span style="font-size:100%;">&nbsp;</span>089(10) degrees Celsius – see {{cite journal|last=Magnum|first=B.W.|date=June 1995|title=Reproducibility of the Temperature of the Ice Point in Routine Measurements|journal=Nist Technical Note|volume=1411|url=http://www.cstl.nist.gov/div836/836.05/papers/magnum95icept.pdf|archiveurl=http://web.archive.org/web/20070307055524/http://www.cstl.nist.gov/div836/836.05/papers/magnum95icept.pdf|archivedate=7 March 2007|format=PDF|accessdate=11 February 2007}}</ref>
|273.1499 K
|−0.0001&nbsp;°C
|31.9998&nbsp;°F
|-
|style="text-align: right;" |Water's [[triple point]]<br>(precisely, by definition)
|273.16 K
|0.01&nbsp;°C
|32.018&nbsp;°F
|-
|style="text-align: right;" |సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత (ఇంచుమించు సగటున)<ref name="Elert2005">{{cite web|last=Elert|first=Glenn|title=Temperature of a Healthy Human (Body Temperature)|work=The Physics Factbook|accessdate=22 August 2007|year=2005|url=http://hypertextbook.com/facts/LenaWong.shtml}}</ref>
|310.1 K
|37.0&nbsp;°C
|98.6&nbsp;°F
|-
|style="text-align: right;" |Water's boiling point at 1 atm (101.325 kPa)<br>(approximate: see [[Boiling point]])<ref name="VSMOW 1">For [[Vienna Standard Mean Ocean Water]] at one [[Atmosphere (unit)|standard atmosphere]] (101.325 kPa) when calibrated solely per the two-point definition of thermodynamic temperature. Older definitions of the Celsius scale once defined the boiling point of water under one standard atmosphere as being precisely 100&nbsp;°C. However, the current definition results in a boiling point that is actually 16.1&nbsp;mK less. For more about the actual boiling point of water, see [[Vienna Standard Mean Ocean Water#VSMOW in temperature measurement|VSMOW in temperature measurement]]. There is a different approximation using [[ITS-90]] which approximates the temperature to 99.974 °C</ref>
|373.1339 K
|99.9839&nbsp;°C
|211.971&nbsp;°F
|}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సెల్సియస్" నుండి వెలికితీశారు