ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
[[Imageబొమ్మ:Flag of India.svg|250px|thumb|Indian National Flag<br />[[Imageబొమ్మ:FIAV 111000.svg|20px]] Flag ratio: 2:3]]
 
మూడు రంగుల లేక మువ్వన్నెల జెండా. భారతదేశంతో బాటు ప్రపంచంలోని చాలా దేశాల జాతీయపతాకాలు మూడు రంగులవే. భారత జాతీయ పతాకం ఆంధ్రుడైన [[పింగళి వెంకయ్య]] రూపొందించినది. దీని పొడవు, వెడల్పుల నిష్పత్తి 2:3. దీంట్లో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చరంగులు సమ నిష్పత్తిలో ఉంటాయి. తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల [[అశోకుడు|అశోకుడి]] ధర్మచక్రం ఉంటుంది.వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/131161" నుండి వెలికితీశారు