మలబద్దకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[థైరాయిడ్ గ్రంధి]] చురుకుదనం తగ్గడం ([[హైపో థైరాయిడిజం]]): దీనిలో మలబద్దకంతో పాటు, శరీరపు క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీనిమూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, [[నాడి]] వేగం తగ్గం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
* నరాల దౌర్బల్యం: వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు. చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్దకం ప్రారంభమౌతుంది.
*ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవుట
*కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం.
*తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్ళకు గురికావడం
*వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం
*రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.
==లక్షణాలు==
 
== సలహాలు ==
"https://te.wikipedia.org/wiki/మలబద్దకం" నుండి వెలికితీశారు